Tuesday, October 15, 2019

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీ తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం అనుమతిచ్చింది. ప్రొడక్షన్ వారెంట్ ఇవ్వాలంటూ ఈడీ గత శుక్రవారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీ చిదంబరంను కస్టడీకి తీసుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32hm26t

Related Posts:

0 comments:

Post a Comment