Tuesday, October 15, 2019

నాకు ఏదీ అవసరం లేదు..అనుచరుడిగా ఉంటా చాలు: సీఎం సమక్షంలో ఆ మంత్రి భావోద్వేగం..!

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ తొలి సారి నెల్లూరు వచ్చారు. రైతు భరోసా ప్రారంభం కోసం నెల్లూరు వచ్చిన ఆయన..ఏర్పాటు చేసిన సభలో ముందుగా జిల్లా నేతలు మాట్లాడారు. మంత్రి అనిల్ మాట్లాడుతూ ఒక్క సారిగా ఉద్వేగానికి గురయ్యారు. మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OKKEk5

0 comments:

Post a Comment