Friday, March 27, 2020

భారత శాస్త్రవేత్తల ఘనత: Coronavirus తొలి మైక్రోస్కోపిక చిత్రం ఇదే

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. సార్స్-కోవ్-2వైరస్(కోవిడ్-19)కు సంబంధించిన మైక్రోస్కోపిక్ చిత్రాన్ని విడుదల చేసింది. దేశంలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు వ్యక్తి గొంతులో సేకరించిన నమూనాల్లో కరోనావైరస్‌ను మైక్రోస్కోప్ ద్వారా తీశారు. జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇండియన్ జర్నల్ ఆఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dCIUn4

0 comments:

Post a Comment