Tuesday, October 15, 2019

విక్రమ్ ల్యాండర్ పై నాసా అప్ డేట్: సూర్యాస్తమయంలో తీసిన ఫొటోల వల్లే: మరోసారి ప్రయత్నం

న్యూయార్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా మరోసారి ప్రయత్నాలు ఆరంభించింది. త్వరలో లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) ద్వారా మరోసారి విక్రమ్ల్ ల్యాండర్ కోసం అన్వేషణ చేపట్టబోతోంది. ఈ సారి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదని ధృడ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నాసా శాస్త్రవేత్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MGqvsJ

Related Posts:

0 comments:

Post a Comment