Tuesday, October 22, 2019

రేవంత్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం .. ప్రగతి భవన్ ముట్టడినే రీజన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కన్నెర్ర చేస్తున్నారు. నిన్న ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డి చూపించిన దూకుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే రేవంత్ ఇలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N2apcZ

Related Posts:

0 comments:

Post a Comment