మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించి ఒక్కరోజు పూర్తయిందో లేదో కేంద్రం స్పందించింది. రాష్ట్రంలో ప్రతిష్టంభన తొలగించుకోవాలనే పార్టీలు తగిన మెజార్టీతో గవర్నర్‌ను కలువాలని కోరాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన మెజార్టీ సభ్యుల మద్దతు పత్రాలతో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారిని కలువాలని అమిత్ షా కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QbpFaR
Wednesday, November 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment