Wednesday, November 13, 2019

వైసీపీలో దేవినేని అవినాశ్..! అనుచరులతో భేటీ..ఒత్తిడి: చంద్రబాబు దీక్ష వేళ షాక్...!

ఇసుక వ్యవహారం పైన దీక్ష ద్వారా ప్రభుత్వానికి జలక్ ఇవ్వాలని భావించిన టీడీపీకి..అధికార వైసీపీ రివర్స్ షాక్ ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. చంద్రబాబు దీక్ష సమయంలో టీడీపీ యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పార్టీ వీడాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడలో చంద్రబాబు దీక్షకు జిల్లా నేతలు బీజీగా ఉండగా..అవినాశ్ మాత్రం ఆ ఏర్పాట్లలో పాల్గొనలేదు. చంద్రబాబు దీక్ష చేస్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CHhevW

0 comments:

Post a Comment