సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి రావడంతో ఆయనను కుటుంబసభ్యులు లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌కు తరలించారు. సాధారణంగా చెకప్ కోసం ములాయం ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు. ములాయంసింగ్ యాదవ్ వైద్య పరీక్షలను సంజయ్ గాంధీ ఆస్పత్రిలోనే చేయించుకుంటారు. బుధవారం కడపులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qSnQoI
Wednesday, November 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment