Wednesday, November 13, 2019

2005లో యూపీఏ... 2019లో ఎన్డీఏ... ఒకే తరహా.... మళ్లీ మహలో ఎన్నికలేనా....

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనతో సుస్థిర ప్రభుత్వం వైపు అడుగులు వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. గతంలో జరిగిన బీహార్ అనుభవంతో రాష్ట్రపతి పాలన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో 2005లో బీహార్ జరిగిన ఎన్నికల్లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే...తాజగా అదే నిర్ణయాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33K2JTZ

0 comments:

Post a Comment