ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. రాజమహేంద్రవరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KeOwHm
Sunday, August 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment