Sunday, August 4, 2019

వెంకయ్య నాయుడు అలా చేసి ఉండకూడదు : స్పికర్ తమ్మినేని సీతారాం

ఏపికి చెందిన టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేఎల్పీలో విలీనం చేయడంపై ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన వెంకయ్య నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన స్పికర్ రాజ్యసభలో పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించడం ఆయన స్థాయిలో సమంజం కాదని అన్నారు. అదే స్థానంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OH5Vwy

0 comments:

Post a Comment