Monday, October 7, 2019

ప్రధాన న్యాయమూర్తి రెండో సారి ప్రమాణ స్వీకారం: మొదటి సారి పొరపాటుగా..ఇలా..!

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం లో పొరపాటు జరిగింది. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. అప్పుడు గవర్నర్ ప్రమాణ పాఠం చదివించే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అని చదవాల్సిన స్థానంలో మధ్యప్రదేశ్ హై కోర్టు చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LVleON

Related Posts:

0 comments:

Post a Comment