Monday, October 7, 2019

కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు అవమానం

విజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. దసర మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు కుటుంబంతో సహా కృష్ణంరాజు ఆలయానికి వచ్చారు. అయితే, తనకు అనారోగ్యంగా ఉందని, ప్రత్యేక క్యూలైన్‌లో పంపాలని కృష్ణంరాజు కోరినా.. ఆలయ సిబ్బంది పట్టించుకోలేదు. అలిపిరి-తిరుమల నడకదారిలో భారీ నాగుపాము

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlTlCL

Related Posts:

0 comments:

Post a Comment