Saturday, October 12, 2019

‘గూండాగిరీ నడవదు! కేంద్రం ఏం చేస్తోందో తెలియదా?. గోతికాడి నక్కల్లా పార్టీలు..!! ’: సమ్మెపై కేసీఆర్

హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. అర్ధరహిత డిమాండ్లతో చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం అనైతికమని అన్నారు. టీఎస్ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం: 18 వరకు కార్యాచరణ, 19న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32b9Iof

Related Posts:

0 comments:

Post a Comment