Sunday, January 6, 2019

రైతు బంధు కేసీఆర్ కంటే ముందే చెప్పా: పవన్ కళ్యాణ్‌తో పొత్తు-విశాఖలో దాడిపై జగన్ కీలక వ్యాఖ్యలు

శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు, చంద్రబాబు పాలన తదితర అంశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమను మాట్లాడనీయడం లేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, కాబట్టి పాదయాత్ర ద్వారా జనాలకు చెబుతున్నానని అన్నారు. తన మేనిఫెస్టో మహా అయితే రెండు పేజీలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C3HeRf

0 comments:

Post a Comment