Sunday, January 6, 2019

అందుకే ఓడిపోయాం: చంద్రబాబు వైపు టీ-కాంగ్రెస్ నేతల వేలు, లేదు.. కొన్నిచోట్ల గెలిచాం!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు.. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైపు వేలు చూపిస్తున్నారు. శనివారం నల్గొండ, నాగర్ కర్నూలు, భువనగిరి, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్ లోకసభ స్థానాల పరిధిలోని నియోజకవర్గాలతో కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ నేతలు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RdIDz2

Related Posts:

0 comments:

Post a Comment