Sunday, January 6, 2019

చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్.. హైదరాబాద్ నుంచి గద్వాల్ షిఫ్ట్

రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. బీభత్సం సృష్టించి అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ కే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్ దొంగలు ఇప్పుడు పట్టణాలను టార్గెట్ చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గద్వాల్ లో చెడ్డీ గ్యాంగ్ సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగించింది. చెడ్డీ గ్యాంగ్ గద్వాల్ లో సంచరించిందన్న వార్త కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C1K2P5

0 comments:

Post a Comment