Tuesday, September 8, 2020

బిగ్గరగా మాట్లాడినా కరోనా వ్యాప్తి - అసెంబ్లీ స్పీకర్ అనూహ్య వ్యాఖ్యలు - ఆటాడుకున్న ఎమ్మెల్యేలు

‘గో.. కరోనా.. గో..' నినాదం నుంచి నిన్నమొన్నటి ‘భాబీజీ అప్పడాలు' వరకు కరోనా వైరస్ పై రాజకీయ నేతల వింత ప్రకటనలు ఎన్నో విన్నాం. తాజాగా బీజేపీకే చెందిన మరో నేత.. ‘‘బిగ్గరగా మాట్లాడినా కరోనా వైరస్ వ్యాప్తిస్తుంది'' అని తీర్మానించారు. నిండు అసెంబ్లీలో సాక్ష్యాత్తూ స్పీకర్‌గారు చేసిన ఈ కామెంట్లకు ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R6x4aB

0 comments:

Post a Comment