Monday, September 7, 2020

షాకింగ్ : గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల బంగారం మాయం...

గాంధీ ఆస్పత్రిలో కొంతమంది కరోనా రోగుల బంగారు ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు తమ ఆభరణాలు మాయమైనట్లు వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సాయంతో చోరీపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేషెంట్ మరణించాక మృతునిపై ఉన్న బంగారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ijUi8Y

0 comments:

Post a Comment