Monday, September 7, 2020

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోయిస్టులు మృతి

ఖమ్మం: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సోమవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FapfOz

0 comments:

Post a Comment