Friday, October 18, 2019

దేశ ప్రజలు తిరస్కరించిన పథకంను అభిజీత్ ప్రశంసించడమేంటి: పీయూష్ గోయల్

పూణే: భారత సంతతి వ్యక్తికి నోబెల్ బహుమానం రావడం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ, నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ వాదనలతో తాను ఏకీభవించనని చెప్పారు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. భారత్ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందంటూ అభిజీత్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు పీయూష్ గోయల్. బెనర్జీ లెఫ్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32rORgn

Related Posts:

0 comments:

Post a Comment