Wednesday, July 15, 2020

రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా.!కుండపోతగా కురుస్తున్న వర్షాలే కారణమా.?

హైదరాబాద్/అమరావతి : రుతువులు మారాయి. వాతావరణం మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులు విషమంగా తయారయ్యాయి. వర్షాకాలంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుందని వైద్య నిపుణులు చెప్పినట్టే జరుగుతోంది. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అందుకు అనుగుణంగా కరోనా వైరస్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తోంది. తమ గ్రామానికి, తమ వీధికి కరోనా రాదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZzOfXj

0 comments:

Post a Comment