లాక్‌డౌన్ సమయంలో కరెంట్ బిల్లుకి సంబంధించి మీటర్ రీడింట్ తీయలేదు కాబట్టి కొందరికీ లక్షలకు లక్షల బిల్లు వచ్చింది. లాక్ డౌన్ ముగిసి.. విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి బిల్లు తీస్తున్నారు. తర్వాత తప్పులు జరగొద్దు. కానీ ఓ పేద కుటుంబానికి లక్ష యాభై వేల పైచిలుకు బిల్లు వచ్చింది. దానిని చూసి ఇంటి యజమాని నోరెళ్లబెట్టాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WozynE
Wednesday, July 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment