Monday, October 14, 2019

అయోధ్యలో రచ్చ మొదలైందా? విశ్వహిందూ పరిషత్ ఏం చేస్తోంది? మా మనోభావాలను దెబ్బతీయొద్దంటూ

 అత్యంత సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి ఒకవంక సుప్రీంకోర్టు తలమునకలై ఉండగా.. మరోవంక- అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరో మూడు రోజుల్లో అంటే.. గురువారం నాటికి సుప్రీంకోర్టు తన విచారణ పర్వాన్ని ముగించబోతోంది. అనంతరం తుది తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అయోధ్యలో ముందు జాగ్రత్త చర్యగా 144

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHBtkm

Related Posts:

0 comments:

Post a Comment