Sunday, March 1, 2020

నీ భర్తకు చెబుతా.!: ఆమెకు ఇద్దరితో సాన్నిహిత్యం, ఒకరితో మరొకరిని చంపించి.. తానూ ఆత్మహత్య

గద్వాల: ఆ యువతికి అప్పటికే వివాహమైంది. అయితే, ఆమెకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆమె భర్తకు, అత్తింటివారికి చెబుతానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె అతడ్ని హత్య చేయించింది. అయితే, ఈ విషయం బయటపడేసరికి ఏం చేయాలో తెలియని స్థితిలో బలవన్మరణానికి పాల్పడిందా వివాహిత. దీంతో ఇద్దరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vkPi0W

Related Posts:

0 comments:

Post a Comment