Sunday, March 1, 2020

షాహీన్‌బాగ్‌లో 144 సెక్షన్: పోలీసుల ఒత్తిడి.. హిందూసేన ప్రదర్శన రద్దు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఆందోళనకారులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో షాహీన్ బాగ్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అదనపు బలగాల్ని మోహరించారు. షాహీన్‌బాగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పెద్ద సంఖ్యలు చేరి సమావేశాలు నిర్వహించొద్దని పోలీసులు వీధుల్లో తిరుగుతూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cv8o5c

Related Posts:

0 comments:

Post a Comment