Sunday, October 27, 2019

వా..వా.. తలైవా: తన కోసం కాదు సుజిత్ కోసం ప్రార్థించండంటోన్న రజినీ..!

చెన్నై: కోలీవుడ్ వెండితెర ఇలవేల్పు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. సుమారు 70 అడుగుల లోతు మేర బోరుబావిలో చిక్కుకుని పోయిన రెండేళ్ల సుజిత్ విల్సన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సుజిత్ సురక్షితంగా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుతూ ప్రార్థించాలని తన అభిమానులకు సూచించారు. సుజిత్ ప్రాణాలతో వస్తాడనే తాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2okiVf6

Related Posts:

0 comments:

Post a Comment