Saturday, November 9, 2019

ఈద్ మిలాద్ శాంతి సభ భగ్నం, దేవాలయం రోడ్డులో జెండాలు ఫ్లెక్సీలు, లాఠీ చార్జ్!

బెంగళూరు: శాంతి సభ నియమాలను ఉల్లంఘించి ఈద్ మిలాద్ సందర్బంగా దేవాలయం రోడ్డులో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు కట్టడంతో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల కారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈద్ మిలాద్ పండుగ సందర్బంగా హరిహర పట్టణంలోని శ్రీ హరిహరేశ్వర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J44dD

Related Posts:

0 comments:

Post a Comment