Wednesday, October 16, 2019

బెంగళూరు సెక్యూరిటీ సంస్థ ఎండీ అరాచకాలు, బూట్ల కాలుతో దాడి, వైరల్ వీడియో !

బెంగళూరు: బెంగళూరు సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ యజమాని (మేనేజింగ్ డైరెక్టర్) తన ఉద్యోగులను బూట్ల కాలుతో తన్ని అరచకాలు చేసిన ఓ వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యింది. ఉద్యోగుల తల మీద కిరాతకంగా బూట్ల కాలితో దాడి చేసి హింసించిన సెక్యూరిటీ సంస్థ యజమాని సలీఖం ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lG4N8

Related Posts:

0 comments:

Post a Comment