Tuesday, February 26, 2019

నిరుద్యోగులకు శుభవార్త .. నేటి నుంచి గజ్వేల్‌లో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకునేవారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తోంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నేటి నుండి నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న రిక్రూట్మెంట్ ర్యాలీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SoOBJb

0 comments:

Post a Comment