Sunday, September 26, 2021

భారత్ బంద్ - ఏపీ ప్రభుత్వం మద్దతు : బస్సులు-స్కూళ్లు నిలిపివేత : రోడ్లపైకి విపక్ష నేతలు..!!

దేశ వ్యాప్తంగా భారత్ బంద్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగనుంది. ఏపీలో బీజేపీ - జనసేన మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్‌మోర్చా తలపెట్టిన భారత్‌ బంద్‌కు ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i9Fpby

0 comments:

Post a Comment