Saturday, October 12, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్... ఊడుతున్న బస్సుల చక్రాలు..! పర్యవేక్షణ లేక ప్రమాదాలు

ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపం లా మారాయి. అత్యవసరాల కోసం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు తాత్కాలిక ఉద్యోగులతో బెంబేలెత్తి పోతున్నారు. బస్సులో వెళితే సేఫ్‌గా వెళతామని బావించే వారు ప్రస్తుత పరిణామాలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఆర్టీసీ ప్రైవేట్ ఉద్యోగులపై సరైన పర్యవేక్షణతో పాటు, బస్సుల కండిషన్‌ను కూడ తనిఖి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ozv5kk

Related Posts:

0 comments:

Post a Comment