Monday, March 4, 2019

రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు.. వేములవాడలో సైకత శివలింగం

వేములవాడ : దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం కొత్త శోభ సంతరించుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు భక్తులు సోమవారం సాయంత్రం వరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NIiMdz

Related Posts:

0 comments:

Post a Comment