Sunday, March 22, 2020

కరోనా ఎఫెక్ట్ .. ఢిల్లీ షట్ డౌన్.. 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు

కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ కానుంది. ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి 31వరకు సకలం బంద్ అని ప్రకటించింది ఢిల్లీ సర్కార్ . కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపిన ప్రకారం...ఢిల్లీలో ఇప్పటివరకు 27కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33CE7gF

0 comments:

Post a Comment