Friday, June 5, 2020

కిమ్ దేశంపై బెలూన్ బాంబుల వర్షం.. సంకరజాతి కుక్కలంటూ చెల్లెలి ఫైర్.. ఆత్మరక్షణలో సౌత్..

యుద్ధవిమానం నుంచి బాంబులు వదిలేసినట్లుగా.. ఉత్తర కొరియా భూభాగంపై ప్రస్తుతం బెలూన్ల వర్షం కురుస్తోంది. ఆ బెలూన్ల ద్వారా లక్షల కొద్దీ కరపత్రాలు.. ఇళ్లు, రోడ్లపైకి వచ్చి పడుతున్నాయి. ఆ కరపత్రాల నిండా నార్త్ వ్యతిరేక రాతలే. తన నియంతృత్వంతో ప్రజల్ని అణిచేస్తోన్న కిమ్ జాంగ్ ఉన్.. అణుబాంబులతో ఆటాడుకుంటున్న తీరు.. తద్వారా మానవాళికి పొంచి ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gWlSca

Related Posts:

0 comments:

Post a Comment