Friday, June 5, 2020

ఈ నెల 9వ తేదీ ఫిక్స్ : ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి టీమ్..ఎందుకంటే..?

అమరావతి: కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడగా అప్పటికే షూటింగులు పూర్తి చేసుకుని ల్యాబ్‌కు చేరిన ఆయా సినిమాల ప్యాచ్‌ వర్క్స్‌ కూడా నిలిచిపోయాయి. ఇక లాక్‌డౌన్ కొనసాగిస్తూనే ఆంక్షలు సడలించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించాలని భావించారు సినిమా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gZvHWK

0 comments:

Post a Comment