Friday, June 5, 2020

పారిశ్రామిక వేత్తలు క్యూలో ఉన్నారా .. అయితే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తాం : విజయసాయికి బుద్దా కౌంటర్

ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లకు బుద్దా వెంకన్న రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పెట్టుబడి పెట్టేందుకు భారీగా పెట్టుబడిదారులు తరలి వస్తున్నారని,దేశ విదేశాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ByQ4tL

0 comments:

Post a Comment