Wednesday, October 16, 2019

బెట్టింగ్ రాజా.. భార్యను బురిడీ కొట్టించి సొంతింట్లో చోరీ.. దసరా సెలవుల్లో పక్కా ప్లాన్

హైదరాబాద్ : భార్యను బురిడీ కొట్టించాడు. దర్జాగా 7 లక్షల రూపాయలు దోచాడు. ఆమె పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసరికి కట్టుకథ అల్లాడు. దొంగలు పడ్డాడని నమ్మించాడు. అతడు చెప్పిందేదో తిరకాసుగా అనుమానించిన ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించడంతో ఇంటి దొంగ గుట్టు రట్టైంది. కష్టపడి డబ్బులు సంపాదించే తత్వం లేని ఆ భర్త.. బెట్టింగులకు అలవాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31j3ZeN

Related Posts:

0 comments:

Post a Comment