Thursday, May 9, 2019

విందు కాదది విషం.. ఫుడ్ పాయిజనింగ్‌తో ముగ్గురు చిన్నారుల మృతి..

నార్నూర్ : పెళ్లి సందడితో అప్పటి వరకు కళకళలాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. వివాహానికి వచ్చిన బంధువుల ముచ్చట్లు, నవ్వులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదనలు మిన్నంటాయి. వివాహ విందు కోసం వండిన వంటలు విషంగా మారడంతో ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అందరి హృదయాలను కలిచివేసే విషాదకర ఘటన ఆదిలాబాద్‌లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HbWaAR

Related Posts:

0 comments:

Post a Comment