Wednesday, October 16, 2019

అయోధ్య కేసుపై తుది విచారణ వేళ: ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నినాదాలు

హైదరాబాద్: చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తుది విచారణను నిర్వహిస్తోన్న వేళ.. భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న రాజాసింగ్ బుధవారం వరుస ట్వీట్లను సంధించారు. జై శ్రీరామ్ అంటూ నినదించారు. `ఏక్ హీ నారా, ఏక్ హీ నామ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qjhOwY

Related Posts:

0 comments:

Post a Comment