Monday, October 21, 2019

హుజుర్‌నగర్‌లో కారుదే జోరు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. గెలుపు మాదే అంటున్న కేటీఆర్

నల్గొండ : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 85 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో కారుదే హవా అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. టీఆర్ఎస్ విజయం ఖాయమని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pHr3H6

Related Posts:

0 comments:

Post a Comment