Sunday, May 5, 2019

అందాల పోటీల్లో తెలుగమ్మాయి సత్తా.. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియాగా అక్షర రెడ్డి..

చెన్నై : అందాల పోటీలో తెలుగమ్మాయి సత్తా చాటింది. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 పోటీల్లో అక్షర రెడ్డి విజేతగా నిలిచారు. 22 రాష్ట్రాలకు చెందిన 240 మందికి అందగత్తెలు పోటీపడగా.. అదృష్టం అక్షరను వరించింది. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఫైనల్స్‌లో అక్షర మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 కిరీటాన్ని అందుకుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J3azRZ

0 comments:

Post a Comment