Sunday, May 5, 2019

సీబీఎస్ఈ 10th ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు

న్యూఢిల్లీః కేంద్రీయ మాధ్య‌మిక విద్య మండలి (సీబీఎస్ఈ) నిర్వ‌హించిన ప‌దవ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఆదివారం ఉద‌యం వెల్ల‌డ‌వుతాయంటూ వార్త‌లు వెల్లువెత్తాయి. ఎప్పుడెప్పుడు ఫ‌లితాలు వెలువ‌డ‌తాయా? అంటూ అటు విద్యార్థులు, ఇటు త‌ల్లిదండ్రులు ఆతృత‌గా ఎదురు చూస్తున్న వేళ‌.. సంబంధిత అధికారుల నుంచి వెలువ‌డిన ఓ ప్ర‌క‌ట‌న వారిని నిరుత్సాహానికి గురి చేసింది. సీబీఎస్ఈ ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతాయంటూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JeilHS

0 comments:

Post a Comment