రోజుకు కనీసం అరడజను మందైనా బీజేపీ నేతలు ప్రతిపక్షాలపై సీరియస్ కామెంట్లు చేస్తుండటం పరిపాటే అయినా, సరిగ్గా సమయం చూసి దెబ్బకొట్టడంలో మాత్రం తన స్టైలే వేరని ప్రధాని నరేంద్ర మోదీ తరచూ నిరూపించుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరఫున సమాధానం చెబుతూ రాజ్యసభలో చేసిన ప్రసంగంలోనూ మోదీ మరోసారి అదే పనిచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCHLuI
Monday, February 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment