Monday, February 8, 2021

తొలిదశ పంచాయతీ పోరు రేపే: నవ్యాంధ్రలో ఫస్ట్‌టైమ్: ప్రత్యేకతలెన్నో: పోలింగ్ కేంద్రాల వివరాలివే

అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కాబోతోంది. సుదీర్ఘ విరామం తరువాత స్థానిక సంస్థల పోరుకు రాష్ట్రం వేదికైంది. విభజన తరువాత తొలిసారిగా పంచాయతీ ఎన్నికలను రాష్ట్రం ఎదుర్కొనబోతోంది. వాస్తవానికి 2018లో అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p1WlRP

0 comments:

Post a Comment