హుజూర్‌నగర్‌లో గులాబీ గుబాళించడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ఉత్తమ్ ఉట్టి మాటలు ఇక ప్రజలు నమ్మబోరని విశ్వాసం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగిరితే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేతలు అన్నారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అభ్యర్థి సైదిరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ANgYdL
Sunday, October 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment