Thursday, September 12, 2019

పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్ష నరకం: నిందితుడిని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్ తో..

బెంగళూరు: పోలీస్ స్టేషన్ లోనే ఓ నిందితుడిని ప్రత్యక్ష నరకాన్ని చూపారు పోలీసులు. అతణ్ని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్కులతో మరీ చితకబాదేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్! పోలీసుల దురాగతాన్ని బయట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Aawkc0

Related Posts:

0 comments:

Post a Comment