Wednesday, September 4, 2019

బేర్ గ్రిల్స్ ఈజ్ బ్యాక్: తేనేటీగల దాడి తర్వాత ఈ సాహసికుడు ఎలా ఉన్నాడో చూడండి..!

బేర్ గ్రిల్స్... ఒక సాహసికుడు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక సాహసయాత్రకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆ సమయంలో ప్రధాని మోడీ అంతరంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దీంతో ఒక్కసారిగా బేర్ గ్రిల్స్ అంటే ఎవరో ప్రతి భారతీయుడికి తెలిసింది. ఈ మధ్యే బేర్ గ్రిల్స్ ఓ సాహసం చేస్తున్న సందర్భంలో ఆయన్ను తేనెటీగలు కుట్టాయి. దీంతో ఆయనకు ఎలర్జీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lw8hcG

Related Posts:

0 comments:

Post a Comment