Saturday, May 25, 2019

త‌మ్ముడు కంటే అన్న‌య్య బెట‌ర్‌: 120 స్థానాల్లో డిపాజిట్లు లాస్‌: ప‌వ‌న్‌కు ఊహించ‌ని దెబ్బ‌..!

ప్ర‌జారాజ్యం కంటే జ‌న‌సేన ఎక్కువ ప్ర‌భావం చూపుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో విశ్లేష‌కుల అంచ‌నా. త‌మ అధినేత ప‌వ‌న్ కింగ్ అవుతారు లేదా కింగ్ మేక‌ర్ ఖాయం. ప‌వ‌న్ మ‌ద్ద‌తుతోనే ఎవ‌రైన ముఖ్య‌మంత్రి అవ్వాల్సిందే. ప‌వ‌న్‌కు వ‌చ్చిన స్పంద‌న చూసి అభిమానులు అంచ‌నాలు వేసారు. కానీ, ఏపి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. స్వ‌యంగా ప‌వ‌న్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M91eul

0 comments:

Post a Comment