Wednesday, September 4, 2019

భారత ఎంబసీపై దాడికి యత్నం: పాక్ మద్దతుదారులపై యూకే ఆగ్రహం

లండన్: భారత్‌కు బ్రిటన్ మరోసారి మద్దతు పలికింది. యూకేలోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు పాకిస్థాన్ మద్దతుదారులు నిరసన చేపట్టి, దాడికి యత్నించడాన్ని బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి కార్యక్రమాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై ఉగ్రవాది ముద్ర: మరో ముగ్గురికీ అదే గుర్తింపు భారతీయులోపాటు ఏ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zvv2aJ

0 comments:

Post a Comment